గన్నవరంలో పొగమంచు.. గాలిలో స్పైస్‌జెట్ చక్కర్లు - gannavaram airport fog news
పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో బెంగళూరు నుంచి గన్నవరం రావాల్సిన స్పైస్ జెట్ గాలిలోనే చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ నుంచి రావాల్సిన ట్రూజెట్ ఆలస్యమైంది.
gannavaram airport fog
TAGGED:
gannavaram airport fog news