గ్యాంగ్ వార్ కేసు: మరో నలుగురు నిందితుల అరెస్ట్ - గ్యాంగ్ వార్ కేసులో 4గురు నిందితుల అరెస్ట్
విజయవాడలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
![గ్యాంగ్ వార్ కేసు: మరో నలుగురు నిందితుల అరెస్ట్ గ్యాంగ్ వార్ కేసులో 4గురు నిందితుల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8119616-1104-8119616-1595352664622.jpg)
గ్యాంగ్ వార్ కేసులో 4గురు నిందితుల అరెస్ట్
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో సందీప్, పండు ముఠాలకు చెందిన 54 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరికొంత మంది నిందితులున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:నందిగామలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
TAGGED:
krishna district latest news