ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎస్సీలను ఓటు బ్యాంకు రాజకీయంగానే చూస్తున్నారు..' - gadde ramohan latest news

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడలో తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్​ రావు అంబేడ్కర్​ విగ్రహానికి పూలు జల్లి పాలాభిషేకం చేశారు. దళితులను ఓటు బ్యాంకు రాజకీయంగా ముఖ్యమంత్రి వాడుకుని వదిలేశారని విమర్శించారు.

gadde ramohan rao gives solidarity to ambedkar statue for giving highcourt justice to the doctor sudhakar case
సీబీఐ దర్యాప్తుకు పంపినందుకు అంబేడ్కర్​ విగ్రహానికి సంఘీభావం

By

Published : May 24, 2020, 11:36 AM IST

దళితులను ముఖ్యమంత్రి జగన్​ ఓటు బ్యాంక్​ రాజకీయానికి వాడుకుని వదిలేస్తున్నారని తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేని హైకోర్టు.... వైద్యుడి సుధాకర్ కేసును సీఐడీకి అప్పజెప్పిందన్నారు. అందుకు సంఘీభావంగా తెదేపా ఎస్సీ సెల్ నాయకులు అంబేడ్కర్​ చిత్రపటానికి పూలు చల్లి పాలభిషేకం చేశారు. ధర్మం ఒక్క పాదం మీద కూడా నడవకుండా చూడాలని చూస్తున్న వాళ్ళని, న్యాయదేవత అడ్డుకుని ధర్మాన్ని కాపాడుతోందని గద్దె అన్నారు.

ABOUT THE AUTHOR

...view details