విజయవాడ గాంధీనగర్లో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఉన్న ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణంలో సామగ్రి అంతా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. రూ. 30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని చెప్పారు.
fire accident: విజయవాడలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం - vijayawada fire news
విజయవాడలోని ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు చెప్పారు.
fire accident vijayawada