PUC 2 Classes Starts: ఆర్జీయూకేటీ నూజీవీడు క్యాంపస్‌లో నేటి నుంచి పీయూసీ-2 తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆదివారం క్యాంపస్‌కు చేరుకున్నారు. ఈ నెల 14న పీయూసీ-1 తరగతులు, 21న ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, 28న 2వ సంవత్సరం, మార్చి 7న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అకడమిక్ డీన్ శ్రావణి తెలిపారు. కొవిడ్ నియంత్రణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.
PUC 2 Classes Starts: నేటి నుంచి పీయూసీ-2 తరగతులు ప్రారంభం - rgukt university puc 2 classes schedule
PUC 2 Classes Starts In Nuziveedu: నేటి నుంచి ఆర్జీయూకేటీ నూజీవీడు క్యాంపస్‌లో పీయూసీ-2 తరగతులు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నియంత్రణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అకడమిక్ డీన్ శ్రావణి తెలిపారు.

PUC 2 Classes