విజయవాడలో కుటుంబ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఐద్వా కృష్ణా పశ్చిమ నియోజకవర్గం కార్యదర్శి గర్రె పాలవెల్లి తెలిపారు. ఈ కేంద్రాన్ని అవసరం ఉన్న వాళ్లు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
ఐద్వా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా కేంద్రం
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కుటుంబ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఐద్వా కార్యదర్శి గర్రె పాలవెల్లి తెలిపారు. కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు వచ్చిన ఈ న్యాయ సలహా కేంద్రం ద్వారా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.
ఐద్వా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా కేంద్రం
మహిళలకు అండగా ఉంటూ వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు వచ్చిన ఈ కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. ఈ కుటుంబ న్యాయ సలహా కేంద్రం ద్వారా సమస్యలతో వచ్చిన వారి కాపురాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని ఆమె చెప్పారు.
ఇదీ చదవండి: