Free Accommodation: హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత - Free accommodation suspension for ap employees news
Free accommodation suspension for ap employees
17:06 September 23
హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత
హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు నవంబరు 1 నుంచి ఉచిత వసతి నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, మండలి, హెచ్ఓడీ విభాగాల ఉద్యోగులకు వసతిని నిలిపేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 1 నుంచి వసతి ఖర్చును ఉద్యోగులే భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు వారికి షేరింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది.
ఇదీ చదవండి
Last Updated : Sep 23, 2021, 6:47 PM IST