ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో పీవీ వర్ధంతి... తెదేపా నేతల నివాళి - Vijayawada news

విజయవాడ సత్యనారాయణపురంలో మాజీ ప్రధాన పీవీ నరసింహారావు వర్ధంతి... తెదేపా ఆధ్వర్యంలో జరిగింది. నేతలు నివాళి అర్పించారు.

Former PM PV Narasimha Rao's funeral was held in Vijayawada
విజయవాడలో పీవీ వర్ధంతి

By

Published : Dec 23, 2020, 1:57 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెదేపా నేతలు నివాళి అర్పించారు. విజయవాడ సత్యనారాయణపురంలో పీవీ కాంస్య విగ్రహానికి స్థానిక పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

తెదేపా హయాంలోనే తెలుగువాడైన పీవీకి గౌరవం లభించిందని బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గండూరి మహేష్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రవి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details