Former MP Yarlagadda Lakshmi prasad: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం ఇష్టంలేకే పదవులకు రాజీనామా చేశానని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజీనామాపై తన స్వరం మారలేదన్నారు. వెనకడుగు వేయలేదన్నారు. పదవులు లేకపోయినా భాషాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం కారణంగానే పేరు మార్పు ఇష్టం లేక రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
'రాజీనామాపై నా స్వరం మారదు... వెనకడుగు వేయలేదు' - ntr health university
Former MP Yarlagadda: రాజీనామాపై తన స్వరం మారదని... వెనకడుగు వేయలేదని మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలియజేశారు. ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం వల్లే రాజీనామా చేశానన్నారు.
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్