మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత - Former minister Mukesh Goud has passed away
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
![మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3978525-344-3978525-1564393379134.jpg)
మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి 9గంటలకు జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
TAGGED:
Mukesh Goud