వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగించే నిర్ణయాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. ప్రతి నెలా రీడింగ్ ప్రకారం...బిల్లులు, అప్పుల కోసం రైతుల ఉచిత విద్యుతుకు నిబంధనలు, సున్నా వడ్డీ పథకంలో వడ్డీ ముందే చెల్లించాలని రైతులను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే చెల్లించేటట్లయితే మీటర్, రీడింగ్ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకేనానని ఉమా నిలదీశారు.
ప్రభుత్వమే చెల్లిస్తే మీటర్, రీడింగ్ ఎందుకు?: దేవినేని ఉమా - Former minister Devineni Uma news
రాష్ట్రప్రభుత్వంపై మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వమే నగదు చెల్లించేటట్లయితే మీటర్, రీడింగ్ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దేవినేని ఉమా