జంతువులకు కరోనా సోకకుండా రాష్ట్ర అటవీశాఖ అప్రమత్తం
జంతువులకు కరోనా సోకకుండా రాష్ట్ర అటవీశాఖ అప్రమత్తం - జంతువులకు కరోనా సోకకుండా అడవీశాఖ అప్రమత్తం
మనుషులకే కాదు వన్యప్రాణులపై కూడా కరోనా ప్రభావం పడుతోంది. తాజాగా న్యూయార్క్ జూలో ఓ పులికి కరోనా పాజిటివ్ రావటంతో అటవీశాఖ అప్రపత్తమైంది. రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలలను మూసివేయటంతో పాటు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెపుతున్న అటవీశాఖ ఛీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ప్రతీప్ కుమార్ తో మాప్రతినిధి ముఖాముఖి.

forest-officers-alert
.