విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో.. విదేశీ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. తాత్కాలిక విరామం అనంతరం మస్కట్ కు ఎయిర్ ఇండియా సర్వీస్.. 61 మంది ప్రయాణికులతో తొలి విమానం బయల్దేరింది. మధ్యాహ్నం 12 గంటలకు.. విజయవాడ నుంచి నేరుగా మస్కట్ వెళ్లనున్న ప్రత్యేక విమానాలు సైతం ప్రారంభమయ్యాయి.
Air services: విజయవాడ నుంచి విదేశీ సర్వీసులు పునఃప్రారంభం - విజయవాడ విమానాశ్రయం
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశీ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. తాత్కాలిక విరామం అనంతరం.. నేడు విజయవాడ నుంచి మస్కట్‌కు తొలి విమానం బయల్దేరింది.
విజయవాడ నుంచి విదేశీ సర్వీసులు పునఃప్రారంభం