Dense fog effect on flights: గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు కురుస్తుంది. విమానాశ్రయం రన్ వే కనిపించకుండా పొగమంచు కమ్మేసింది. దీంతో ఈ ఉదయం విజయవాడ చేరుకోవాల్సిన బెంగళూరు, దిల్లీ విమాన సర్వీసు వేళల్లో స్వల్ప మార్పు జరిగింది. ఆలస్యంగా గన్నవరం చేరుకున్నాయి. మంచు తీవ్రతో చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు పడుతున్నారు.
Fog effect on flights: గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు.. - flights delayed owing to dense fog at gannavaram
Heavy fog at gannavaram: గన్నవరం విమానాశ్రయాన్ని పోగమంచు కమ్మేసింది. దీంతో విజయవాడకు రావాస్సిన బెంగళూరు, దిల్లీ విమాన సర్వీసులు స్వల్ప ఆలస్యంగా నడిచాయి.
Dense fog effect on flights