శ్రీశైలం జలాశయానికి (Srisailam Resevoir) వరద ప్రవాహం పెరిగింది. జలాశయానికి లక్షా వెయ్యి క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 857.5 అడుగులుగా ఉంది. జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 98.68 టీఎంసీలుగా ఉంది.
Srisailam Resevoir: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం - శ్రీశైలం రిజర్వాయర్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి(flood water to srisailam reservoir) వరద ఉధృతి పెరిగింది. జలాశయానికి లక్షా వెయ్యి క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం