ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా బ్యారేజీకి 12వేల 809 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో దిగువకు 11వేల 267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు, బందరు, రైవస్ కాలువతో పాటు గుంటూరు ఛానల్‌కు కూడా మొత్తం 6200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జలవనరులశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఐదు గేట్లను ఎత్తి దిగువకు 3600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఐదు గేట్లు ఎత్తివేత - flood flow in pulichinthala
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదు గేట్లను ఎత్తి 3600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

prakasam barrage