ఉపరాష్ట్రపతి చొరవతో అసోంలోకి ఏపీ చేపల ట్రక్కులు - వెంకయ్యనాయుడు మద్దతుతో అసోంలోకి చేపల ట్రక్కులు
ఉపరాష్ట్రపతి చొరవతో అసోంలోకి ఏపీ చేపల ట్రక్కులకు అనుమతి లభించింది. అసోం గవర్నర్, సీఎంలతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. చేపల ట్రక్కుల అనుమతికి ఆదేశాలిస్తామని అసోం సీఎం శరబానంద సోనోవాల్ తెలిపారు.
![ఉపరాష్ట్రపతి చొరవతో అసోంలోకి ఏపీ చేపల ట్రక్కులు fish trucks enter into Assam with initiative of venkaiah naidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7309243-569-7309243-1590160254136.jpg)
fish trucks enter into Assam with initiative of venkaiah naidu