ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి తెలంగాణ ప్రభుత్వం ప్రమోట్ చేసింది. పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్ - corona effect on schools
లాక్ డౌన్ కారణంగా విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సంవత్సరాంత పరీక్షలు రాసే సమయం కూడా వచ్చేసింది. కానీ ఇప్పటికీ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవటంతో తెలంగాణ ప్రభుత్వం... ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే తుదపరి తరగతికి ప్రమోట్ చేసేలా ఉత్తర్వులు జారీచేసింది.
first-to-ninth-class-students-promote-to-next-class