ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు.. ముగిసిన మొదటిరోజు నామినేషన్లు - పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో ముగిసిన మొదటిరోజు

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ముగిసింది. ఫిబ్రవరి 4 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

nominations first day ended up
ముగిసిన మొదటిరోజు నామినేషన్లు

By

Published : Jan 29, 2021, 6:55 PM IST

ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదటి రోజు ముగిసింది. రేపు, ఎల్లుండి ఈ ప్రక్రియ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో.. ఈ ప్రక్రియ జరుగుతుంది. వచ్చే నెల 4 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details