ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ బాధితులు, వారి బంధువులకు అన్నదానం - విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు ఉచిత భోజనాలు అందించిన అగ్నిమాపక సిబ్బంది

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కొవిడ్ బాధితులు, వారి బంధువులకు ఉచిత భోజనాలను అగ్నిమాపక శాఖ రీజనల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. స్వయంగా వడ్డించి అన్నదానం చేస్తున్నారు.

అన్నదానం
అన్నదానం

By

Published : May 17, 2021, 12:30 PM IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ పేషెంట్లకు, వారి బంధువులకు 500 భోజనాలు అగ్నిమాపక శాఖ రీజనల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సిబ్బంది పంపిణీ చేశారు. ఆర్ ఎఫ్ఓ శ్రీనివాస రెడ్డి, సిబ్బంది అందరూ కలసి స్వయంగా భోజనాలను తయారు చేయించి వితరణ కార్యక్రమం చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details