ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు - vijayawada Fire Accident news

విజయవాడ వన్​టౌన్​లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక చిట్టినగర్ ప్రధాన కూడలిలో కరెంట్​ స్తంభానికి ఉన్న కేబుల్ వైర్ల కారణంగా.. విద్యుదాఘాతం తలెత్తింది.

విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు
విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు

By

Published : Apr 6, 2020, 2:20 PM IST

విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు

కృష్ణా జిల్లా విజయవాడ వన్​టౌన్​లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక చిట్టినగర్ ప్రధాన కూడలిలో కరెంట్​​ ఉన్న కేబుల్ వైర్లకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. విద్యుత్ స్తంభానికి ఉన్న కేబుల్ వైర్ల కారణంగానే విద్యుదాఘాతం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details