fire accident: తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శివారులోని ఓ రసాయన పరిశ్రమలో.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్లలో ఒత్తిడి అధికమై రసాయనాలు బయటికి ఎగజిమ్మాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే సైరన్ మోగడంతో.. కార్మికులు బయటికి పరుగులు తీశారు.
fire accident: యాదగిరిగుట్ట శివారులో.. భారీ అగ్ని ప్రమాదం - yadagirigutta fire accident
fire accident: తెలంగాణలోని యాదగిరిగుట్ట శివారులోని.. ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్లలో ఒత్తిడి అధికమై రసాయనాలు బయటికి ఎగజిమ్మాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
యాదగిరిగుట్ట శివారులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ఈ ప్రమాదంలో రసాయనాలు రోడ్లమీదకు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. రసాయనాలు ఎగిసిపడి సమీపంలోని చెట్లు మాడిపోయాయి.
ఇదీ చూడండి: