విజయవాడలోని ప్రసాద్ సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం - ప్రసాద్ సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం
fire-accident
01:41 November 11
విజయవాడలోని ప్రసాద్ సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం
విజయవాడలోని ప్రసాద్ సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సినిమా హాల్ వినియోగంలో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇదీ చదవండి
Last Updated : Nov 11, 2020, 5:33 AM IST