ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fire Accident: గుణదల సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం - గుణదల సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం తాజా వార్తలు

ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటుకొని విజయవాడలోని గుణదల సబ్ స్టేషన్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

గుణదల సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
గుణదల సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

By

Published : Jun 21, 2021, 8:20 PM IST

గుణదల సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలోని గుణదల సబ్ స్టేషన్​లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ స్టేషన్​లోని ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవటంతో ప్రాణపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు కావడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫోంను కూడా వినియోగించినట్లు రీజినల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు వెల్లడించారు. విద్యుత్ హై టెన్షన్ వైర్ల స్పార్క్ కిందపడటం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని ఆయన తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details