ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫైబర్‌నెట్ కనెక్షన్ ఛార్జీలు పెంపు - ఫైబర్ నెట్ దరలు పెంపు న్యూస్

ఫైబర్​నెట్ కనెక్షన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో కనెక్షన్​కు రూ.50 పెరగనున్నాయి. పన్నులు కాకుండా రూ.204కు కనెక్షన్ నెలవారి ఛార్జీ పెరగనుంది. 10 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది. నష్టాల భయంతోనే కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. ఫైబర్‌నెట్ సర్వీసులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది.

fibernet charges hike
fibernet charges hike

By

Published : Mar 5, 2020, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details