విజయవాడలోని మేరిస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన క్రిస్మస్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. సూపర్ మోడల్ షో, తెలుగమ్మాయి పోటీలు... విద్యార్థుల్ని ఆకట్టుకున్నాయి. ఆధునిక వస్త్రధారణతో ర్యాంప్‌వాక్ చేశారు. అచ్చమైన తెలుగు మాట్లాడుతూ... సంప్రదాయాల్ని ప్రదర్శించారు. తెలుగమ్మాయి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని... పేదలకు, అనాథలకు క్రిస్మస్ రోజున నూతన వస్త్రాలు బహుకరిస్తామని కళాశాల ప్రిన్సిపల్ జేఫింతా తెలిపారు.
స్టెల్లా కళాశాలలో ఉత్సాహంగా క్రిస్మస్ ఫెస్ట్ - స్టెల్లా కళాశాలలో ఉత్సాహంగా క్రిస్మస్ ఫెస్ట్
విజయవాడ స్టెల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. క్రిస్మస్ సందర్భంగా కళాశాల ఆవరణలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు.

స్టెల్లా కళాశాలలో ఉత్సాహంగా క్రిస్మస్ ఫెస్ట్
స్టెల్లా కళాశాలలో ఉత్సాహంగా క్రిస్మస్ ఫెస్ట్
ఇదీ చదవండి :