Protest: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ - తాళ్లాయపాలెంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ
14:40 July 24
Gnt_Minister Vellampalli_Amaravathi Formers Gorav_Breaking
గుంటూరు జిల్లాలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. తాళ్లాయపాలెంలో శైవక్షేత్ర దర్శనానికి వచ్చిన వెల్లంపల్లిని కలిసేందుకు రాజధాని రైతుల యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి అనుమతిని నిరాకరించడంతో.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి.. పోలీసుల రక్షణ మధ్య కారులో వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:
ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు