Thomas Cup Winners: ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత బృందానికి... తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందనలు తెలిపారు. అందరూ గర్వపడేలా చేసిన తెలుగు యువకులు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్‌కు ప్రత్యేక అభినందనలు చెప్పారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారని కొనియాడారు. బ్యాడ్మింటన్లో 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను ఓడించి కప్ గెలవడం అద్భుతమన్నారు.
థామస్ కప్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో విజేతలకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ - Thomas Cup Winners
Thomas Cup Winners: ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత బృందానికి... తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందనలు తెలిపారు.
Thomas Cup Winners
ఇవీ చదవండి :
- చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి థామస్‌కప్ విజేతగా..
- మిలీనియం మార్చ్ కు సిద్ధమైన సీపీఎస్ ఉద్యోగ సంఘాలు
- రెండు రోజుల 'కష్టం'తోనే సిక్స్ ప్యాక్- ఏం ఐడియా గురూ!
TAGGED:
Thomas Cup Winners