నివర్ తుపాను గాలులకు కృష్ణా జిల్లా గుడివాడ పరిసర మండలాల్లో వరి పంట నేలకొరిగింది. కోసిన వరి పంటలు నీటమునిగాయి. దిగుబడి ఆశాజనకంగా వచ్చిందనుకుంటున్న సమయంలో నివర్ తుపాన్ తమను నిండా ముంచిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యం రంగు మారి గిట్టుబాటు ధర రాదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం ఇలాగే ఉంటే వరి కంకులకు...మొలకలు వస్తాయని రైతులు తీవ్ర ఆందోళనలో ఉంది.
నేలకొరిగిన పంటలు...ఆందోళనలో రైతులు
నివర్ తుపాన్ కారణంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. తుపాను ప్రభావం ఇలాగే కొనసాగితే వరి కంకులకు... మొలకలు వస్తాయని రైతులు తీవ్ర ఆందోళనలో ఉంది.
నేలకొరిగిన పంటలు...ఆందోళనలో రైతులు