బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా టిడ్కో ఇళ్లు ఉచితంగా అందజేయాలి: నిమ్మల రామానాయుడు - ap latest news
సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా.. ఉచితంగా అందజేయాలని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామనాయుడు డిమాండ్ చేశారు. తమ పోరాట ఫలితంగానే ప్రభుత్వంలో కాస్త అయినా టిడ్కో ఇళ్ల పై కదలిక వచ్చిందని ఆయన అన్నారు. టిడ్కో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి పాలకొల్లు నుంచి అసెంబ్లీ వరకు నిమ్మల రామనాయుడు చేపట్టిన నాలుగు రోజుల సైకిల్ యాత్ర ముగిసింది. దాదాపు 200 కిలోమీటర్లకు పైగా యాత్ర చేపట్టిన రామనాయుడుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..

బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా టిడ్కో ఇళ్లు ఉచితంగా అందజేయాలి: నిమ్మల రామానాయుడు
.
తెదేపా నేత నిమ్మల రామానాయుడుతో ఈటీవీ భారత్ ముఖాముఖి