కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా.... రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఇక నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.
Curfew in AP: రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ! - ఏపీలో కర్ఫ్యూ వారత్లు

కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. ఆ సమయంలో బయటకొస్తే చర్యలు!
10:45 June 10
కరోనా ఎఫెక్ట్: ఈనెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షల పొడిగింపు
నిత్యం... మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ వేళల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:
Last Updated : Jun 11, 2021, 7:09 AM IST