విజయవాడలో దసరా నవరాత్రుల ఏర్పాట్లు కట్టుదిట్టం: కమిషనర్ కాంతిరాణా - దసరా నవరాత్రులకు సిద్దమైన విజయవాడ
Dussehra Navratri celebrations: దసరా నవరాత్రులకు విజయవాడ నగరం ముస్తాబవుతోంది. ఇంద్రకీలాదిపై కొలువైన అమ్మవారి దర్శించుకునేందుకు.. భారీగా తరలివచ్చే లక్షలాది భక్తుల భద్రత కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నాలుగు వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు సహా 500 సీసీ కెమెరాలతో నిఘా పెంచామంటున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణాతో ముఖాముఖి.
![విజయవాడలో దసరా నవరాత్రుల ఏర్పాట్లు కట్టుదిట్టం: కమిషనర్ కాంతిరాణా Interview with Kanti Rana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16470834-280-16470834-1664112646144.jpg)
కమిషనర్ కాంతిరాణాతో ముఖాముఖి