ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు: హర్షకుమార్ - EX MP HarshaKumar COMMENTS on Amaravathi

వైకాపా ప్రభుత్వంపై మాజీఎంపీ హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని... ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు.

EX MP HarshaKumar COMMENTS on Amaravathi
మాజీ ఎంపీ హర్షకుమార్

By

Published : Jul 4, 2020, 4:37 PM IST

ఎన్నోఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మాజీఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోదీ వచ్చిన తరువాతే రైతులకు నమ్మకం కలిగి భూములను ఇచ్చారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు.

ఇవీ చదవండి:'రైతుల త్యాగాలను మరచి.. ప్రభుత్వం అన్యాయం చేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details