'పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై కోర్టు స్టే ముందే ఊహించాం. చట్టాన్ని చుట్టం చేసుకోవాలనుకోవటం కుదరదన్నది న్యాయస్థానం తీర్పుతో మరోసారి రుజువైంది. ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఊరుకోవని తాజా ఆదేశాలతో పాటు వందకుపైగా తీర్పులతో స్పష్టమైంది. దొంగా-పోలీసు ఒక్కటై ఆడే ఆటలో ప్రేక్షకపాత్ర తగదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తెదేపా ప్రజాస్వామ్యాన్ని కాపాడి చరిత్రలో నిలిచింది. నైతిక విలువలు ఉంటే జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలి' అని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ అన్నారు.
ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఊరుకోవు: జవహర్ - సీఎం జగన్‌పై జవహర్ కామెంట్స్
ఇష్టానుసారం వ్యవహరిస్తే.. న్యాయస్థానాలు ఊరుకోవని స్పష్టమైందని మాజీ మంత్రి జవహర్ అన్నారు.
ఇష్టానుసారం వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఊరుకోవు: జవహర్