సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ అంశంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. అధికారులపై చర్యలకు ఆదేశంపై ఈసీ, ఎస్‌ఈసీకి సమాన అధికారాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీఎన్ శేషన్ ఈసీగా ఉన్నపుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లపైనా క్రమశిక్షణ చర్యలకు ఆదేశించవచ్చని వెల్లడించారు. ఈసీకి సహకరించని అధికారులు ఇబ్బందులు పడక తప్పదన్నారు.
ఈసీకి సహకరించని అధికారులు ఇబ్బందులు పడక తప్పదు: ఐవైఆర్ కృష్ణారావు - ఎస్‌ఈసీ తాజా వార్తలు
అధికారులపై చర్యలకు ఆదేశంపై ఈసీ, ఎస్‌ఈసీకి సమాన అధికారాలు ఉన్నాయని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ అంశంపై స్పందించిన ఆయన..ఈసీకి సహకరించని అధికారులు ఇబ్బందులు పడక తప్పదన్నారు.
ఈసీకి సహకరించని అధికారులు ఇబ్బందులు పడక తప్పదు: ఐవైఆర్ కృష్ణారావు