రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రభుత్వం అప్రమత్తమైంది. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. హోదాల వారీగా వేర్వేరు సమయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు చేయనున్నారు.
సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు - సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు వార్తలు
సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు చేయాలని వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. హోదాల వారీగా వేర్వేరు సమయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
![సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు Every friday Corona test in Secretariat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11416430-514-11416430-1618495300166.jpg)
సచివాలయంలో ప్రతి శుక్రవారం కరోనా పరీక్షలు