ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజా సంక్షేమమే వైకాపా ప్రధాన కర్తవ్యం' - వైకాపా

విజయవాడ మధ్య నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు ప్రణాళికా బద్ధంగా పని చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

etv_bharath_interview_with_vijawada_central_mla_malldhi_vishnu

By

Published : Jun 16, 2019, 5:49 PM IST

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదేళ్లుగా పలు సమస్యలు గుర్తించామన్న మల్లాది విష్ణు..వాటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దుసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. నవరత్నాలను అమలు చేసి ప్రజలందరికీ సంక్షేమం అందించడమే తమ కర్తవ్యమంటున్న మల్లాది విష్ణుతో ఈటీవీ-భారత్ ముఖాముఖీ.

'ప్రజా సంక్షేమమే వైకాపా ప్రధాన కర్తవ్యం'

ABOUT THE AUTHOR

...view details