ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతితో ముఖాముఖి
వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ - విజయవాడ లేటెస్ట్ అప్డేట్స్
NTR Health University Vice Chancellor Shyam Prasad: ఎంబీబీఎస్ "బీ" కేటగిరి సీట్లలో అవతవకలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వర్శిటీ అధికారులు స్పందించారు. కొంతమంది తల్లిదండ్రులు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. "బీ" కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీట్లు బ్లాకింగ్ కు అడ్డుకట్ట వేశామని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా బ్లాకింగ్ చేసినట్లు తమ దృష్టికి వస్తే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెబుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి శ్యామ్ ప్రసాద్‌తో "ఈటీవీ భారత్" ముఖాముఖి.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి
.
TAGGED:
Vijayawada latest updates