గర్భిణులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు ఎంతైనా అవసరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా తరచూ ఆసుపత్రులకు వెళ్లే అవకాశం లేనప్పుడు టెలీమెడిసిన్ సౌకర్యంతో వైద్యుల సలహాలు తీసుకోవచ్చంటున్న గైనకాలజిస్ట్ జాస్తి మనుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
గర్భిణులూ.. కరోనాతో జాగ్రత్తగా ఉండండి! - గైనకాలజిస్ట్ జాస్తి మనుతో ఈటీవీ భారత్ ముఖాముఖి న్యూస్
కరోనా కాటేస్తోంది. అది సోకకుండా ఉండాలంటే మామూలు మనుషులే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరి గర్భిణులైతే ఇంకా అప్రమత్తంగా ఉండాలి.. అంటున్నారు వైద్యులు.
గర్భిణీలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు
TAGGED:
గర్భిణీలకు డాక్టర్ల సూచనలు