.
Deputy CTM: 'పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి...మాస్కు లేకపోతే జరిమానా' - sankranthi
సంక్రాంతి పండుగతో పట్నంలో కదలిక వచ్చింది. పట్నం యావత్తూ పల్లె బాట పట్టింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో స్ధిరపడిన వారంతా సంబరాల సంక్రాంతిని సొంతూళ్లలో ఘనంగా జరుపుకొనేందుకు కుటుంబాలతో సహా వస్తున్నారు. ఫలితంగా బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు తలమునకలయ్యారు. ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేస్తూనే రద్దీ వేళల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలంటున్న విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిప్యూటి సీటీఎం బషీర్ అహ్మద్‌తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిప్యూటి సీటీఎం బషీర్ అహ్మద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
Last Updated : Jan 13, 2022, 6:38 PM IST