రాష్ట్ర సమాచార కమిషనర్ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నేతృత్వంలో సీసీఎల్ఏ, న్యాయ, జీఏడీ కార్యదర్శులు సభ్యులుగా సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. సమాచార కమిషనర్ ఎంపిక కోసం ప్రతిపాదిత పేర్లను సెర్చ్ కమిటీ సీఎం జగన్కు సమర్పించనుంది.
రాష్ట్ర సమాచార కమిషనర్ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ - రాష్ట్ర సమాచార కమిషనర్ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు
రాష్ట్ర సమాచార కమిషనర్ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపాదిత పేర్లను సెర్చ్ కమిటీ సీఎం జగన్కు సమర్పించనుంది.
![రాష్ట్ర సమాచార కమిషనర్ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ Establishment of a search committee for the selection of the State Information Commissioner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11585525-209-11585525-1619712532505.jpg)
రాష్ట్ర సమాచార కమిషనర్ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు