లాక్‌డౌన్ అమలు చేస్తున్న దృష్ట్యా పలు ప్రవేశ పరీక్షలను వాయిదా పడ్డాయి. ఏర్పాట్లన్నీ లాక్‌డౌన్ వల్ల ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. నిర్ణీత తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. పరిస్థితులను బట్టి మే నెలలో కొత్త షెడ్యూల్స్ జారీ చేస్తామని ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఏపీ ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా - ఏపీలో ప్రవేశపరీక్షలు వాయిదా న్యూస్
రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
![ఏపీ ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా entrance exmas postponed with corona effect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6730411-262-6730411-1586447558126.jpg)
entrance exmas postponed with corona effect