విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజూ వైభవంగా జరుగుతున్నాయి. గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని.. దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు.. దేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Minister Vellampally: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు ఘనంగా జరుగుతున్నాయి. గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని.. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
Last Updated : Oct 9, 2021, 11:46 AM IST