సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం - ఏపీ పీఆర్సీ వార్తలు
సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం
14:47 January 13
సీఎంవో అధికారులతో సమావేశం
ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతలు సమావేశమయ్యారు. పీఆర్సీకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. హెచ్‌ఆర్ఏ, ఉద్యోగుల వేతనాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఐకాస నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎంవో అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: Chiranjeevi meets CM YS Jagan: సినిమా టికెట్ల ధరలు పెంచాలని సీఎంను కోరా: మెగాస్టార్ చిరంజీవి
Last Updated : Jan 13, 2022, 3:22 PM IST