పోలీసులు చేస్తున్న సేవలను గుర్తించి.. ఆహారాన్ని అందించడం అభినందనీయమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రస్తుతం కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని హితవు పలికారు. పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ గుర్తు చేశారు.
'పోలీసులకు ఆహారం అందించడ అభినందనీయం' - కరోనా ఎఫెక్ట్ న్యూస్
అత్యవసర సమయంలో పోలీసులు చేస్తున్న సేవలను గుర్తించి పోలీసు సిబ్బందికి విజయవాడలోని లయోల కళాశాల పూర్వ విద్యార్థులు పౌష్ఠికాహారం ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
eggs distribution to police