ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యా, నైపుణ్యాభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు..పాల్గొన్న మంత్రి సురేశ్ - విద్యా, నైపుణ్యభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు వార్తలు

విద్యా, నైపుణ్యాభివృద్ధిపై లండన్​లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

విద్యా, నైపుణ్యభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు
విద్యా, నైపుణ్యభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు

By

Published : Jan 30, 2021, 8:12 PM IST

విద్యా, నైపుణ్యాభివృద్ధిపై లండన్​లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వరల్డ్ ఎడ్యుకేషన్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను మంత్రి సురేశ్ వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details