ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.
సీఎం జగన్‌ను కలిసిన నేవీ ఉన్నతాధికారి అజేంద్ర బహదూర్ సింగ్ - సీఎం జగన్‌ను కలిసిన నావి ఉన్నతాధికారి అజేంద్ర బహదూర్ సింగ్
సీఎం జగన్‌ను తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిశారు. ఇరువురు పలు అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.
సీఎం జగన్‌ను కలిసిన నావి ఉన్నతాధికారి అజేంద్ర బహదూర్ సింగ్