నేడు ఈఏపీసెట్ వ్యవసాయ, ఫార్మాసీ ఫలితాలు వెల్లడించనున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 10.30గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను www.eenadu.net లో చూడొచ్చు. ఈ పరీక్షలకు 83,822మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..78,066మంది పరీక్షకు హాజరయ్యారు.
EAPCET RESULTS: నేడు ఈఏపీసెట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి సురేశ్ - latest news of EAPSET
నేడు ఈఏపీసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు ఈనెల 16న ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేయనుంది. విద్యార్థుల ఆన్‌లైన్ నమోదుకు 17 నుంచి అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి
CBN: రేపట్నుంచి 5 రోజులపాటు 'రైతు కోసం పోరుబాట': చంద్రబాబు
Last Updated : Sep 14, 2021, 12:41 AM IST