ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను ఉదయం 10.30గంటలకు విడుదల చేయనున్నారు. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు ఈనెల 3 నుంచి 5 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల తర్వాత www.eenadu.net లో వివరాలు పొందవచ్చు
EAPCET RESULTS: నేడు ఈఏపీసెట్ ఫలితాలు విడుదల - EAPSet Engineering Results release today
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను నేడు విడుదల కాబోతున్నాయి. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
EAPCET