ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నవరాత్రుల్లో ఏ రోజు.. ఏ మంత్రం జపించాలంటే?

By

Published : Sep 29, 2019, 1:52 PM IST

దసరా ఉత్సవాలకు ప్రత్యేక శోభ తెచ్చే.. దేవీ శరన్నవరాత్రుల వైభవం విశిష్టమైనది. ఈ నవరాత్రులూ భక్తి శ్రద్ధలతో.. నియమ నిష్ఠలతో అమ్మవారిని ఆరాధిస్తారు భక్తులు. దుర్గాదేవి అనుగ్రహం కోసం ఊరూవాడా ఏకమై వైభవోపేతంగా ఈ తొమ్మిదిరోజులూ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ నూతన అవతారంలో.. మొత్తం తొమ్మిది రూపాల్లో దర్శమిస్తుంది... ఆ ఆదిపరాశక్తి. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించే... జగన్మాతను ఏ రూపంలో కొలవాలి? ఏ రకమైన పూజలు చేయాలి ? ఏయే మంత్రాలు జపించాలి? తదితర విషయాలు ప్రముఖ దేవీ ఉపాసకులు మాచిరాజు కిరణ్‌ మాటల్లో...

dussera festival

నవరాత్రుల్లో ఏ రోజు.. ఏ మంత్రం జపించాలంటే?

ABOUT THE AUTHOR

...view details